IND VS AUS 2020: To Chase More Than 350 Team India Need Rohit Sharma | Oneindia Telugu

2020-12-01 801

IND VS AUS 2020: If you need to score more than 350, then you need Rohit Sharma: Aakash Chopra

#INDVSAUS2020
#IndiavsAustralia3rdODI
#IndiaLostODISeries
#RohitSharma
#ViratKohli
#AUSVSIND
#aakashchopra
#SteveSmith
#MSDhoniSkills
#klrahul
#HardikPandya
#AaronFinch
#TeamIndia
#Warner

ఆసీస్ గడ్డపై భారత్-ఆస్ట్రేలియా జట్లు వన్డే సిరీస్‌లో తలపడుతున్న విషయం తెలిసిందే.టీమిండియా ఆటగాళ్లు ఆసీస్ బ్యాట్స్‌మన్‌లా ఆరంభాలు ఇవ్వలేదు, భారీ స్కోర్లు చేయలేదు. దీంతో మూడు వన్డేల సిరీస్‌ని ఆస్ట్రేలియా 2-0తో చేజిక్కించుకుంది. ఇక నామమాత్రమైన ఆఖరి వన్డే బుధవారం జరగనుంది.స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అంగీకరించాడు. రోహిత్ రెండు వన్డేల్లో ఆడి ఉంటే.. మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని ఆకాశ్ అభిప్రాయపడ్డాడు.